- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలి: సీపీ జోయల్ డేవిస్
by Shyam |

X
దిశ, మెదక్: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పొడిగించిన లాక్‌డౌన్‌ను ప్రజలు తప్పక పాటించాలని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ అన్నారు. అలాగే, లాక్‌డౌన్ సమయంలో అహర్నిశలు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సహకరించాలని సూచించారు. మే 29 వరకు సడలించిన లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాధి నివారణ గురించి కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలను ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ జోయల్ డేవిస్ హెచ్చరించారు.
tag: CP Joel Davis, comments, lockdown, siddipet
Next Story