- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పెన్షన్ లో కోతలొద్దు..
by Shyam |
దిశ, హైదరాబాద్: జూన్ నెలకు సంబంధించి పెన్షన్ లలో కోతలు లేకుండా ఇవ్వాలని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఎస్ జీఆర్ఈఏ) రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కోరింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ విశ్వేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ దామోదర్ రెడ్డిలు సీఎస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ లో కోతలు విధిస్తుండడంతో వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 2ను పరిగణలోకి తీసుకోకుండా జూన్ నెలకు సంబంధించి పూర్తి వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story