మరో 30 ఏళ్లు సీఎంగా జగన్: మంత్రి పెద్దిరెడ్డి

by srinivas |
మరో 30 ఏళ్లు సీఎంగా జగన్: మంత్రి పెద్దిరెడ్డి
X

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాబోయే 30 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో టీడీపీ కనుమరుగవుతుందన్నారు. చంద్రబాబు సానుభూతి కోసమే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారని మంత్రి విమర్శించారు.

Advertisement

Next Story