- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ కారణంగానే ప్రచారానికి ఆమె దూరంగా ఉన్నారు..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: దుబ్బాకకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు చేసిందేమి లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాక అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావు, రఘునందన్ రావులు అన్నదమ్ములని ఆయన అన్నారు. మంత్రి హరీశ్ రావుకు రఘునందన్ రావు బినామి అని ఆయన ఆరోపించారు. తమ పార్టీనేత విజయశాంతితో తాను మాట్లాడానని చెప్పారు. కరోనా కారణంగా ఆమె ప్రచారానికి దూరంగా ఉన్నారని చెప్పారు. విజయశాంతికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీడియా పిచ్చి రాతలు రాస్తోందని ఆయన మండి పడ్డారు.
Next Story