పవన్‌కు ఆవేశమే తప్ప ఆలోచన లేదు..

by srinivas |
పవన్‌కు ఆవేశమే తప్ప ఆలోచన లేదు..
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీకి వస్తున్నా ఆదరణ చూడలేక పవన్ విమర్శలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పవన్‌కు ఆవేశం మినహా ఆలోచన లేదని, పవన్‌కు సొంత అభిప్రాయం ఏమి లేదన్నారు. పగలు ఓ పార్టీతో రాత్రి మరో పార్టీతో పవన్ తిరుగుతున్నారని ఎద్దేవ చేశారు. స్టేజీపై సినిమా డైలాగులు చెబుతున్నారని, ఈసీని కలవడానికి షాకులేందుకు అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed