జూన్ 1 నుంచి 8 వరకు పట్టణ ప్రగతి

by Shyam |   ( Updated:2020-05-28 22:17:22.0  )
జూన్ 1 నుంచి 8 వరకు పట్టణ ప్రగతి
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే నెల 1 నుంచి 8 వరకు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వ్యర్థాలను తొలగించడం, దోమల వ్యాప్తిని నియంత్రించడం, పేరుకుపోయిన చెత్తను తొలగించడం వంటి వాటితోపాటు ఇతర పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పలు సూచనలు చేశారు.



Next Story