- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా దెబ్బకు ఇలా అయ్యారేంటి?

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దెబ్బకు మానవ జీవన విధానమే మారిపోయింది. ఇంతకు ముందు అందంగా కనిపించేందుకు ఆరాట పడే జనాలు అందమైన మాస్కుల వెంట పడుతున్నారు. వివిధ రకాల మాస్కులతో రోడ్ల పై జనాలు కనువిందు చేస్తున్నారనడంతో ఎటువంటి సందేహం లేదు. కానీ, కొంతమంది వింత, విడ్డూర మాస్కులతో దర్శనమిస్తున్నారు. ఈ
అయితే, ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌వే క్రియేచర్స్ అకౌంట్‌లో అప్ లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ మెట్రో రైలులోని ప్రయాణికులు భిన్న విభిన్న మాస్కులతో దర్శనమిస్తున్నారు. వాటర్ బాటిళ్లు, షూ సాక్సులు, ప్యాంటీలు, టీషార్టులు ఇలా ఏది పడితే వాటిని మోహానికి అడ్డుగా పెట్టుకుంటున్నారు. ముక్కుకు మాత్రమే కాకుండా మొత్తం మొహం నిండా బట్టలు చుట్టుకొని విడ్డూరంగా కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story