- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అదుపు తప్పితే.. అంతే సంగతులు
by Sridhar Babu |

X
దిశ, మల్దకల్: పట్టణంలోని కొంతమంది ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పట్టించుకోవడంలేదు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. అదుపు తప్పితే ప్రాణాలకు ముప్పు అని తెలిసినా ఆటోవాలాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఆటో యజమానులు పెడచెవిన పెడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి కూలీలు పనులకు ఆటోలో వెళ్తూ ఉంటారు. పైన మీకు కనిపిస్తున్న దృశ్యం గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలోనిది. అదేవిధంగా మరో దృశ్యం మల్దకల్ మండల కేంద్రంలోనిది. ఈ విధంగా ఆటోలలో ఇష్టానుసారంగా పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రయాణికులు కూడా ఆ విధంగా ప్రయాణం చేయొద్దని స్థానికులు కోరుతున్నారు.
Next Story