- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్ఈసీకి పంచాయతీరాజ్ శాఖ అధికారుల నోట్
X
దిశ,వెబ్‌డెస్క్: ఎస్ఈసీకి పంచాయతీరాజ్ శాఖ అధికారులు నోట్ పంపారు. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామని గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌లు తెలిపారు. సుప్రీం నిర్ణయం వెలువడే వరకు ఆగాలని అధికారులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది.ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు దృష్టికి ఏపీ సర్కార్ తీసుకు వెళ్లింది. ఎన్నికలు తప్పని సరైతే వ్యాక్సినేషన్ నిలిపివేయాల్సి వస్తుందని కోర్టుకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. కనీసం ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ వేసే వరకైనా ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని కోర్టును ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలని కోర్టును ప్రభుత్వం కోరనుంది
Advertisement
Next Story