- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కాళ్లు మొక్కిన పల్లా రాజేశ్వర్ రెడ్డి

X
దిశ,వెబ్ డెస్క్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సొంత మండలం వేలేరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకొని తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే ఈ సందర్భంగా అతను వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గట్టు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటుహక్కును వినియోగించుకున్నాడు. ఖమ్మం శీలం సిద్దారెడ్డి(SSRJ) కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో ఆయన క్యూ లైన్ లో నిల్చుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Next Story