- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పుల్వామాపై కావాలనే ఇరికిస్తున్నారు : పాక్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ :
పుల్వామా ఉగ్రదాడి ఘటనలో పాక్‌లోని మసూద్ ఆజర్, అతని సోదురుడిపై NIA చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ స్పందించింది. పుల్వామా దాడి ఘటనలో పాక్‌ను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ దేశం వింత వాదనకు దిగింది. చార్జిషీటులోని ఆధారాలు రుజువు చేయడంలో భారత్ ఘోరంగా విఫలమైందని తెలిపింది.
ఈ పరిణామం భారత్ సంకుచితత్వాన్ని సూచిస్తోందని పాకిస్తాన్ విదేశాంగశాఖ ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్ ఇలాంటి ఆరోపణలు తమపై చేస్తుందని పాక్ వెల్లడించింది.
Next Story