- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
by Shyam |

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని అన్నారం, గుమ్మడిదలలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చేనెల 5 నుంచి ఎరువుల విక్రయాలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ సద్ది ప్రవీణ, జెడ్పీటీసీ కుమార్‌గౌడ్, సర్పంచ్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Tags: pady purchasing centre, opening, mla mahipal reddy, medak, ts news
Next Story