- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్లు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. ఆక్సిజన్ అందక ఆస్పత్రుల్లో అనేకమంది రోగులు మరణిస్తున్న సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రజలకు తమ వంతుగా ఏదైనా చేయాలని పలువురు ప్రముఖులు తమ మానవత్వం చాటుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా.. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని టీటీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ వెల్లడించారు. ఏపీలో రెండు, తెలంగాణలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. అంతేగాకుండా.. కరోనాతో చనిపోయిన అనాథలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దహన సంస్కారాలు చేస్తున్నామన్నారు.
Advertisement
Next Story