- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎమ్మెల్యేను అడ్డుకున్నకార్యకర్తలు
by srinivas |

X
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజవకర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సొంతపార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యే ఆర్థర్‌ను అడ్డుకున్నారు. మిడుతూరు మండలం తిమ్మాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి 200 మందిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నియోజకర్గ వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయులే ఎమ్మెల్యేను అడ్డుకున్నారని ఆర్థర్ వర్గీయులు ఆరోపించారు.
Next Story