- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ వారం ఓటిటిలో, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటిటిలో, థియేటర్లో విడుదలవుతుంటాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
థియేటర్
'రంగ బలి' తెలుగు సినిమా జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.
'సర్కిల్' తెలుగు సినిమా జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.
'ఓ సాథియా' తెలుగు సినిమా జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.
'ఆది కేశవ' తెలుగు సినిమా జూలై 15 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటిటి
స్వీట్, కారం , కాఫీ జూలై 6 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
'Lincoln lawyer Part 1' జూలై 6 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'తర్ల' మూవీ జూలై 7 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.
' బ్లైండ్ ' జూలై 7 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
Also Read: చైతన్య, నిహారికలకు విడాకులు.. ఎప్పుడు మంజూరయ్యాయంటే
Next Story