- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > OTT Release > Skanda Movie OTT Release : ప్రముఖ ఓటీటీలో ‘స్కంద’ విడుదల.. ఆ రోజే స్ట్రీమింగ్?
Skanda Movie OTT Release : ప్రముఖ ఓటీటీలో ‘స్కంద’ విడుదల.. ఆ రోజే స్ట్రీమింగ్?
X
దిశ, సినిమా: రామ్ పోతినేని హీరోగా బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’ మూవీ భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, లవ్ ట్రాక్ వంటి అంశాలతో బోయపాటి శ్రీను తన మార్క్‌తో ఈ మూవీని తెరకెక్కించాడు. అంతేకాకుండా ఈ మూవీకి సీక్వెల్‍గా ‘స్కంద 2’ కూడా తెరకెక్కించనున్నట్లు హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఇదిలావుంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలో విడుదలకానుంది. అయితే సినిమా టాక్, కలెక్షన్స్ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం.
Advertisement
Next Story