OTT MOVIES: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..

by Kavitha |   ( Updated:2025-01-27 13:30:23.0  )
OTT MOVIES: సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..
X

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్ల(Theaters)లో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్(Interest) చూపిస్తుండంతో ప్రేక్షకుల(Audience)ను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త సినిమాలను స్ట్రీమింగ్(Streaming) చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు(Movies) వాటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్(Ott Platforms) ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం..

1) హాట్‌స్టార్‌(Hot Star):

* ద స్టోరీటెల్లర్‌ – (జనవరి 28)

* యువర్‌ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్‌ స్పైడర్‌మ్యాన్‌ (కార్టూన్‌ సిరీస్‌) – (జనవరి 29)

* ద సీక్రెట్‌ ఆఫ్‌ ద షిలేదార్స్‌ (వెబ్‌ సిరీస్‌) – (జనవరి 31)

2) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో(Amazon Prime Video):

* ర్యాంపేజ్‌ – (జనవరి 26)

* ట్రిబ్యునల్‌ జస్టిస్‌ సీజన్‌ 2 (రియాలిటీ కోర్ట్‌ షో) – (జనవరి 27)

* బ్రీచ్‌ – (జనవరి 30)

* ఫ్రైడే నైట్‌ లైట్స్‌ – (జనవరి 30)

* యు ఆర్‌ కార్డియల్లీ ఇన్వైటెడ్‌ – (జనవరి 30)

3) నెట్‌ఫ్లిక్స్‌(Net Flix):

* అమెరికన్‌ మ్యాన్‌హంట్‌: ఓజే సింప్సన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) – (జనవరి 29)

* పుష్ప 2 – (జనవరి 30)

* ద రిక్రూట్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – (జనవరి 30)

* లుక్కాస్‌ వరల్డ్‌ – (జనవరి 31)

* ది స్నో గర్ల్‌ సీజన్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – (జనవరి 31)

4) జీ5(ZEE5):

* ఐడెంటిటీ – (జనవరి 31)

5) యాపిల్‌ టీవీ ప్లస్‌(Apple Plus TV):

* మిథిక్‌ క్వెస్ట్‌ సీజన్‌ 4 (వెబ్‌ సిరీస్‌) – (జనవరి 29)

6) సోనీలివ్‌(Sonyliv):

* సాలే ఆషిక్‌ – (ఫిబ్రవరి 1)

7) లయన్స్‌ గేట్‌ప్లే(Lions Gateplay):

* బ్యాడ్‌ జీనియస్‌ – (జనవరి 31)

8) ఈటీవీ విన్(ETV WIN):

* పోతుగడ్డ(తెలుగు సినిమా)- (జనవరి 30)


Read More : పేరుకే యాంకర్.. హీరోయిన్‌కు ఏమాత్రం తీసుపోదంటున్న నెటిజన్స్


Next Story

Most Viewed