- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం
by vinod kumar |

X
అమెరికాలోని లాస్ ఏంజల్స్ వేదికగా 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక ఘనంగా ప్రారంభమైంది. ఆస్కార్ బరిలో మొత్తం 9 చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడిపిట్(వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలివుడ్) కు అవార్డు దక్కింది.
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: టాయ్ స్టోరీ-4
బెస్ట్ యానిమేటెడ్ ఫార్ట్ ఫిల్మ్: హెయిర్ లవ్
బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ఫ్లే : పారాసైట్‌కు ఆస్కార్ అవార్డు వరించింది.
Next Story