- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు ప్రగతిభవన్ ఎదుట విపక్షాల ఆందోళన
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ఎదుట తెలంగాణ రాష్ట్ర విపక్ష పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోందని, కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంతేగాకుండా నగర కూడళ్లలో నల్లజెండాలు, బెలూన్లు ఎగరేసి నిరసన వ్యక్తం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
Next Story