ఇండియాలో విడుదలైన ఒప్పో ‘రెనో 4 ప్రో’

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ ఒప్పో.. మార్చిలో ఒప్పో ‘రెనో 3ప్రో’ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఒప్పో ఈ రోజు (శుక్రవారం) కొత్త ఒప్పో రెనో 4 ప్రోను భారత్‌లో లాంచ్ చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్ డీల్, పేటీఎమ్ మాల్, టాటా క్లిక్ వంటి ఈ కామర్స్ స్టోర్స్ లోనూ.. రిలయన్స్ డిజిటల్, క్రోమా, సంగీత వంటి అన్ని ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఆగస్టు 5 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఒప్పో రెనో 4 ఫీచర్స్ :

డిస్ ప్లే : 6.50 ఇంచులు
ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 720జీ
ర్యామ్ : 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128జీబీ
రేర్ కెమెరా : 48+8+2+2 మెగా పిక్సల్‌
ఫ్రంట్ కెమెరా : 32 మెగా పిక్సల్‌
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 4000mAh
రంగులు : స్టారీ నైట్, సిల్కీ వైట్
ధర : రూ. 34,990 /-

Advertisement