- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మంగ్లీ చాలా హాట్ గురు.. వీడియోపై నెటిజన్ల కామెంట్స్

X
దిశ, సినిమా: జనాలకు ‘పుష్ప’ మూవీలో సమంత స్టెప్పులేసిన ఐటెం సాంగ్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసిన ‘ఉ అంటావా మావా.. ఊహు అంటావా మావా’ అంటూ రాగమెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో ఈ పాట పాడిన ఇంద్రవతి చౌహాన్, కన్నడ వెర్షన్ ఆలపించిన తన అక్క మంగ్లీతో కలిసి ‘ఊ అంటావా’ అంటూ సందడి చేస్తూనే ఉంది.
ఇప్పటికే ఇంద్రవతి ఈ పాట పాడుతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా కాగా.. మంగ్లీతో కలిసి స్టెప్పులేయడం మరింత కిక్ ఇచ్చిందని చెప్తున్నారు. ఈ వీడియోను సిస్టర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ‘సూపర్ సాంగ్.. ఆసమ్. మంగ్లీ మీ పాటే కాదు మీరు కూడా చాలా హాట్’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
వీడియో కోసం దీన్ని క్లిక్క్ చేయండి
చైతు నువ్వు పెళ్లి చేసుకుంటే.. నాకు కోక రైక ఎవరిస్తారు?
Next Story