- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆన్‌లైన్ క్లాసులు.. ఎల్లుండి నుంచే
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: జేఎన్టీయూ(హెచ్) రిజిస్ట్రార్ తాజాగా ఓ ప్రకటన చేశారు. ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి వివరణ ఇచ్చారు. ఎల్లుండి నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీటెక్, బీఫార్మసీ రెండు, మూడవ, చివరి సంవత్సరం విద్యార్థులకు 2020-21 అకాడమిక్ క్యాలెండర్ ను ఆయన విడుదల చేసినట్లు తెలిసింది.
Next Story