- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కొనసాగుతున్న సహాయక చర్యలు
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం పవర్ హౌస్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 2 ఫైరింజిన్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను టన్నెల్ లోకి పంపించారు. మరోపక్క సీఐఎస్ఎఫ్ రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. చిక్కుకున్న వారిని కాపాడేందుకు 39 మంది పవర్ హౌస్ లోకి వెళ్లారు. అధునాతన పరికరాలతో ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Next Story