- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీ వ్యాప్తంగా ఒకే ధరకు సిమెంట్..స్పెషల్ యాప్
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో సిమెంట్ కొరత తీర్చేందుకు స్పెషల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ పార్కులో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఈ యాప్ ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రమంతటా ఒకే ధరకు సిమెంట్ లభించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సిమెంట్ బుక్ చేసుకునే సౌలభ్యం కల్పించామన్నారు. ఏరోజు ఎంత స్టాక్..ఏయే కంపెనీ సిమెంట్ అందుబాటులో ఉందనే అంశాలు యాప్లో అప్‌డేట్ అవుతూ ఉంటాయని తెలిపారు. దీని వల్ల సిమెంట్ బ్లాక్ చెయ్యడానికి ఆస్కారం ఉండదని వివరించారు.
Next Story