- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కారు బీభత్సం.. ఒకరు మృతి
by Aamani |

X
దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్‌పాడ్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ.. వెళ్తున్న పాదచారులతో పాటు బైక్‌పై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక భైంసా ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు.
Next Story