- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పాపం.. ఇల్లు కూలి వ్యక్తి మృతి
by Anukaran |

X
దిశ, వరంగల్ సిటీ: గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రమంతా జలమయమైంది. వరంగల్ లో అయితే తాజా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా నీళే కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. పాతభవనాలు కూలి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఖిలా వరంగల్ పడమర కోటలో ఇల్లు కూలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story