- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టై జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఒక్కరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆదివారం పోలీసులు విచారించనున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్ కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి 54రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే భారీ కాన్వాయ్‌తో వస్తుండటంతో సీఐ దేవేంద్ర అడ్డుకొని, కొవిడ్ నిబంధనల్లో భాగంగా ర్యాలీగా వెళ్లొద్దని చెప్పారు. దీంతో సీఐపై దుర్భాషలాడటంతో జేసీపై తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.
Advertisement
Next Story