- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి కస్టడీలోకి డాక్టర్ నమ్రత
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని సృష్టి యూనివర్సల్ పసిపిల్లల అక్రమ రవాణా కేసులో పట్టుబడ్డ డాక్టర్ నమ్రతను పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. మరో మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు కోర్టును అనుమతి కోరారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతివ్వడంతో ఆమెను మరో మూడురోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Next Story