- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాన్‌కార్డుతో ఆధార్ లింక్ గడువు పెంపు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానించేందుకు గడువును కేంద్రం మరోసారి పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ ట్వీట్ చేసింది. కాగా, గతంలో పొడిగించిన గడువు జూన్ 30తో ముగిసింది.
Advertisement
Next Story