- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేటలో కరోనాకు వృద్ధుడి బలి
by Shyam |

X
దిశ, సిద్దిపేట: జిల్లాలో కరోనా వైరస్ దాటికి మరో వృద్ధుడు బలయ్యాడు. పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు కొన్ని రోజులుగా కరోనాకు చికిత్స పొందుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోశుక్రవారం మృతి చెందాడు. తాజాగా వృద్ధుడి మృతితో జిల్లాలో మొత్తం మృతుల సంఖ్య రెండుకు చేరింది.
Next Story