- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పాతబస్తీలో పాత బిల్డింగ్ కూలి..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని హస్సేనీఆలంలో భారీ వర్షానికి రేకుల ఇళ్లు కూలిపోవడంతో శిథిలాల కింద ఏడుగురు చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని ఏడుగురిని బయటకు తీసి.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించాయి. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story