- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో అధికారుల నిర్లక్ష్యం.. ఓడిపోయిన అభ్యర్థిని గెలిపించారు
X
దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బట్ట బయలైంది. మొదటి రౌండ్ ఫలితాలు తొందరగా ప్రకటించాలని ఆతృత పడ్డారేమో తెలీదు కానీ.. అధికారులు విడుదల చేసిన జాబితాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందగా బీజేపీ అభ్యర్థి గెలుపొందినట్టు ప్రచురించారు. 13 వ వార్డుకి చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి రాపెల్లి విఠోబ సమీప బీజేపీ అభ్యర్థి పత్రి శ్రీనివాస్ యాదవ్ పై 387 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే అధికారులు ప్రకటించిన జాబితాలో టీఆర్ఎస్ అభ్యర్థి విఠోబ కి బదులు పత్రి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీ తరపున గెల్చినట్టుగా అధికారులు ప్రచురించిన కాఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారులకు ఎవరు గెలుపొందరో, ఏ పార్టీ తరపున గెలుపొందరో కూడా తెలీయడం లేదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story