- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
15 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు
by srinivas |

X
ఏపీలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు కాగా, జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి.
tag; off day schools, ap news, summer holidays
Next Story