- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నూతన్ నాయుడుకు 18వరకు రిమాండ్..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ :
ఏపీలోని విశాఖపట్టణం జిల్లాలో వెలుగుచూసిన శిరోముండనం కేసులో నిందితుడు నూతన్ నాయుడును జిల్లా మెజిస్ట్రేజ్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. విచారణలో నేరం అంగీకరించడంతో పాటు.. బాధితుడిని విచక్షణా రహితంగా కొడుతున్నప్పుడు సీసీ టీవీల్లో రికార్డైన ఫుటేజీలను మేజిస్ట్రేట్ పరిశీలించారు.
అనంతరం నిందితుడు నూతన్ నాయుడుకు ఈనెల 18వరకు రిమాండ్ విధించారు. దీంతో అతన్ని అనకాపల్లి సబ్ జైలుకు పోలీసులు తరలించారు. కాగా, దళిత వ్యక్తికి శిరోముండనం చేయించిన కేసులో నిందితుడు నూతన్ నాయుడితో పాటు అతని భార్య, పలువురిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Next Story