- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కండోమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా హీరోయిన్ : Nushrratt Bharuccha

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ నుశ్రత్ భరుచ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. బ్రీమ్ గర్ల్, చలాంగ్, అజీబ్ దాస్తాన్స్ ఇలా ప్రతీ ప్రాజెక్ట్‌లోనూ చాలెంజింగ్ రోల్స్ ప్లే చేస్తున్న ఆమె.. నెక్స్ట్ మూవీలో కండోమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా నటించనుంది. రాజ్ శాండిల్య డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ‘జన్‌హిత్ మే జారీ’ టైటిల్ కన్‌ఫర్మ్ కాగా.. నుశ్రత్ క్యారెక్టర్ రివీల్ చేశారు. చిన్నపల్లెటూరి నుంచి వచ్చిన నుశ్రత్.. పట్టణంలో ఉన్న కండోమ్ తయారీ సంస్థలో సేల్స్ అండ్ ప్రమోషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం సంపాదిస్తుంది. ఈ సినిమాలో మెడికల్ స్టోర్స్‌లో కండోమ్స్ అమ్మడంతో పాటు వివిధ ప్రాంతాల్లో వీటిని ప్రమోట్ చేస్తుంటుంది. అమైరా దస్తూర్, రవి కిషన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా ఏప్రిల్ నుంచి స్టార్ట్ కావాల్సిన ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో పరిస్థితులు నార్మల్ అయితే.. ఆగస్టు నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.