- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24గంటల్లో 42,911మందికి పరీక్షలు నిర్వహించగా 282మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,80,712కు చేరింది. ఒకరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,092గా ఉంది. ప్రస్తుతం 3,700 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,69,920 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 442మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,15,74,117మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అనంతపురం జిల్లాలో 10మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిత్తూరులో 39, తూర్పుగోదావరిలో 53, గుంటూరులో 56, కడపలో 15, కర్నూలులో 1, నెల్లూరులో 16, ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 4, విశాఖపట్నంలో 18, విజయనగరంలో 4, పశ్చిమగోదావరిలో 27 కేసులు వచ్చాయి. కరనా మహమ్మారి బారినపడి కడప జిల్లాలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.