- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద మెడికల్ స్టూడెంట్స్ నిరాహారదీక్షకు దిగారు. పీజీ కౌన్సిలింగ్ పూర్తయి, అలాట్మెంట్ ఇచ్చినప్పటికీ ప్రైవేటు కాలేజీలు విద్యార్థులను అనుమతించడం లేదని ఆరోపిస్తున్నారు. జీవో 56ను అమలు చేసి, తక్షణం అలాట్మెంట్ అయిన విద్యార్థులను కళాశాలల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యం తమను అనుమతించే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
Next Story