- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్‌పీసీఐఎల్‌లో 59 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: తారాపూర్ మహారాష్ట్ర సైట్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు…
సైంటిఫిక్ అసిస్టెంట్-4, లీడింగ్ ఫైర్ మెన్-1, డ్రేవర్ కమ్ పంప్ ఆపరేటర్-1, అసిస్టెంట్ గ్రేడ్1 హెచ్ఆర్-20, అసిస్టెంట్ గ్రేడ్1 ఫైనాన్స్ అండ్ అకౌంట్ప్-12, అసిస్టెంట్ గ్రేడ్1 సీ అండ్ ఎంఎం-6, స్టెనోగ్రాఫర్-14 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు: ఇంటర్, డిప్లమా/బిఎస్సి ఇంజనీరింగ్, సంబంధిత డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: 23 ఫిబ్రవరి 2021 నాటికి 21 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. పోస్టులనుబట్టి తేడాలు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 23 ఫిబ్రవరి 2021
వెబ్‌సైట్: www.npcilcareers.co.in లో పూర్తి వివరాలు పొందుపరిచారు.
Advertisement
Next Story