రెండు బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసిన నోకియా

by Shyam |   ( Updated:2020-08-25 05:28:28.0  )
రెండు బడ్జెట్ ఫోన్లను లాంచ్ చేసిన నోకియా
X

దిశ, వెబ్‌డెస్క్ :

హెచ్ఎండీ గ్లోబ‌ల్ కంపెనీ నోకియా 5.3, నోకియా సీ3 పేర్లతో రెండు బడ్జెట్ ఫోన్లను భార‌త్‌లో విడుద‌ల చేసింది. నోకియా 2.3 తర్వాత ఆ కంపెనీ నుంచి రిలీజైన ఫోన్లు ఇవే కావడం విశేషం. కాగా, నోకియా సీ3 ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌ ఫీచర్ గల ఈ ఫోన్లు సెప్టెంబర్ 1 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

నోకియా సీ3 ఫీచర్స్ :

డిస్‌ప్లే : 5.99 ఇంచులు
ప్రాసెసర్ : స్ప్రెడ్రమ్ ఎస్‌సీ9863ఏ
ర్యామ్ : 2/3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 16జీబీ/32జీబీ
రేర్ కెమెరా : 8మెగాపిక్స‌ల్
ఫ్రంట్ కెమెరా : 5 మెగాపిక్స‌ల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10,
బ్యాటరీ : 3040 ఎంఏహెచ్
రంగులు : క్యాన్‌, శాండ్‌, చార్‌కోల్
ధర : ధ‌ర రూ.7,499 (2జీబీ /16జీబీ )
: రూ.8,999 (3జీబీ ర్యామ్/32జీబీ)

నోకియా సీ3 ఫీచర్స్ :

డిస్‌‌ప్లే : 6.55 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్
ప్రాసెసర్ : ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 665
ర్యామ్ : 4/6 జీబీ ర్యామ్‌
ఇంటర్నల్ స్టోరేజ్ : 64 జీబీ స్టోరేజ్‌
రేర్ కెమెరా : 13+5+2+ 2 మెగాపిక్స‌ల్
ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్స‌ల్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10,
బ్యాటరీ : 4000 ఎంఏహెచ్
రంగులు : క్యాన్‌, శాండ్‌, చార్‌కోల్
ధర : రూ.13,999 (4జీబీ / 64 జీబీ )
: రూ.15,499 (6జీబీ ర్యామ్/ 64 జీబీ)

Advertisement

Next Story

Most Viewed