- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వకీల్ సాబ్ ప్రస్తుతం థియేటర్లలోనే… ఓటీటీలోనూ..
X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. పవన్ బాగా నటించాడని, తమన్ మార్క్ మ్యూజిక్ సినిమాకు అదనపు బలంగా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కోర్టు సీన్లు సూపర్బ్‌గా ఉన్నాయని అంటున్నారు.
అయితే ఇటీవల విడుదలైన ప్రతి సినిమా 20 నుంచి 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల అవుతుంది. దీంతో వకీల్ సాబ్ కూడా త్వరలో ఓటీటీలో విడుదల కానుందనే వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై వకీల్ సాబ్ సినిమా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్‌లో స్పందించింది.
‘ప్రస్తుతం వకీల్ సాబ్‌ను థియేటర్లలో మత్రమే చూడండి. ప్రస్తుతానికి ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదు. దయచేసి పుకార్లు నమ్మవద్దు’ అని ట్వీట్ చేసింది.
Advertisement
Next Story