తొలి రోజు నామినేషన్లు నిల్

by Sridhar Babu |
Nomination-for-MLC-1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల సభ్యుల గెజిట్ నోటిఫికేషన్ ను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి విడుదల చేశారు. సోమవారం నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కార్యాలయం వద్ద గెజిట్ నోటిపికేషన్ ను రిలీజ్ చేశారు. తొలిరోజు ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. ఇప్పటికీ జిల్లాలో ఎవరు పోటీ చేస్తున్నారనేది అధికార పార్టీ మొదలుకుని ప్రతిపక్షాల్లో కూడా క్లారిటీ లేదు. ఈ నెల 23 వరకు అవకాశం ఉండడంతో చివరి రోజుల్లోనే నామినేషన్ దాఖలయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story