- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చైనా కొత్త వార్త.. మాస్క్ ధరించొద్దంట
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: యావత్ ప్రపంచం కరోనా కారణంగా గజగజ వణికిపోతోంది. కరోనాతో ప్రజలు అల్లకల్లోలమవుతున్నారు. ఇంతటి భయంకరమైన మహమ్మారి వ్యాధి కరోనా చైనాలోనే పుట్టింది. మరి.. చైనాలో పరిస్థితి ఎలా ఉండాలి. ఇది ఆలోచిస్తేనే వామ్మో అక్కడ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుండొచ్చు అనే అనుమానాలు కలుగుతాయి. కానీ, ఇప్పుడు అక్కడ అదేమీ లేదంట. కరోనా నివారణ అయినట్టు తెరచాటును సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటన చేశారు. బీజింగ్ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పారంట. అక్కడ గత 13 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. అయితే, ప్రజలు మాత్రం మాస్క్ ధరిస్తున్నారంట.
Next Story