- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సిద్దిపేట సీపీకి ఎంపీ అర్వింద్ వార్నింగ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా దీనిపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందిస్తూ… సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పోలీసా.. గూండానా అని ధ్వజమెత్తారు. జోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు. ‘‘జోయల్ నా పేరు అరవింద్.. నీ పేరును నేను గుర్తు పెట్టుకుంటా’’ అంటూ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story