- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్సీగా కవిత రాక..టీఆర్ఎస్‌కు నూతనోత్సాహం
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో : సీఎం కేసీఆర్ తన కూతురు కవితను నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం పార్టీలో నూతనోత్సాహం నింపిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ తెలిపారు.బుధవారం మీడియా సమవేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎంపీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు.ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా కవిత 2014లో నిజామాబాద్ ఎంపీ టికెట్ సాధించి గెలిచారన్నారు. ఎంపీగా కవిత అనేక సేవలు అందించారని, తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలిగా దేశ, విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింప జేశారన్నారు.
Tags: mlc candidate kavitha, acceptable issue, mlc karne prabakar, ex mp, tnks to cm kcr
Advertisement
Next Story