నితీష్ రాణా హాఫ్ సెంచరీ

by Anukaran |   ( Updated:29 Oct 2020 9:41 AM  )
నితీష్ రాణా హాఫ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 49 మ్యాచ్‌లో కోల్‌కత్తా ఆటగాడు నితీష్ రాణా అద్భుత ఆటతీరును కనబరిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే తన బ్యాటింగ్ లైన్ అప్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తనతో పాటు బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లు వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ చేరుతున్నా నితీష్ మాత్రం క్రీజులో నిలదొక్కుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో తక్కువ బంతుల్లోనే 50(44) హాఫ్ సెంచరీ సాధించాడు.

Next Story

Most Viewed