- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్!
X
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. కరోనా కారణంగా వాయిదా పడిన పెళ్లి ఈ నెలలోనే జరగబోతోంది. ఫిబ్రవరిలోనే షాలినితో నిశ్చితార్ధం చేసుకున్న నితిన్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కరోనా కారణంగా కలిసి రాలేదు. బంధుమిత్రుల నడుమ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుందామని ఆశపడినా.. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గే చాన్స్ లేదు. దీంతో అతి కొద్దిమంది బంధువుల మధ్య వివాహ మహోత్సవాన్ని హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో జరుపుకునేందుకు రెడీ అయ్యాడు నితిన్. ఈ నెల 26న రా. 8:30 నిమిషాలకు షాలిని మెడలో మూడు ముళ్లు వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. కాగా, లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story