- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరంగల్ నిట్‌కు సెలవులు పొడిగింపు
దిశ, వరంగల్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)
సెలవులను ఈ నెల 14 వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ గోవర్ధన్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. గతంలో ఈ నెల 4 వరకు సెలవులు ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఇందులో అత్యవసర సేవలకు మినహాయించినట్టు వివరించారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని పేర్కొన్నారు.
Tags: warangal,NIT,holidays,extention,rigistrar,govardhan rao
Next Story