- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇన్‌స్పెక్టర్ పై నిర్భయ కేసు నమోదు

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఎస్బీ గా విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్‌పై నిర్భయ కేసు నమోదు అయింది. తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళా ఉద్యోగి వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది.
దీంతో ఇన్‌స్పెక్టర్ చంద్రకుమార్ పై నిర్భయ కేసు నమోదు చేశారు వనస్థలిపురం పోలీసులు. మహిళా ఉద్యోగికి తరచూ అసభ్యకరమైన మెస్సేజ్‌లు, ఫోటోలు పంపుతున్నారని బాధితురాలు వాపోయింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ సీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఇటువంటి పనులు చేయడం గమనార్హం.
Next Story