- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిమ్మగడ్డ లేఖాస్త్రం: సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీని తొలగించండి

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ ఆదిత్యానాధ్‌కు ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఈసారి ఏకంగా సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. జనవరి 23న నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు,ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫిరెన్స్ కు ఉన్నతాధికారులు హాజరుకాకుండా సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకున్నారని నిమ్మగడ్డ సీఎస్ ఆధిత్యనాధ్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story