- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గవర్నర్ దగ్గరకు నిమ్మగడ్డ.. ఏం మాట్లాడిన్రంటే..?

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భిశ్వభూషణ్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ముగిసింది. 40 నిమిషాలపాటు గవర్నర్ తో నిమ్మగడ్డ చర్చలు జరిపారు. ఎస్ఈసీ నిమాయకంపై హైకోర్టు ఆదేశాలను గవర్నర్ కు నిమ్మగడ్డ వివరించారు. అనంతరం వినతి పత్రం ఇచ్చాడు. కాగా, నిమ్మగడ్డ వ్యవహారంలో మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.
Next Story